న్యాయం చేయండి.. పవన్‌కు సుగాలి ప్రీతి తల్లి వినతి

Jul 31, 2024 - 04:37
 0  27
న్యాయం చేయండి.. పవన్‌కు సుగాలి ప్రీతి తల్లి వినతి

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సుగాలి ప్రీతి తల్లి పార్వతి కలిశారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడ బిడ్డకు జరగకుండా చూడాలని, తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని, అయితే దర్యాప్తు ప్రారంభం కాలేదని చెప్పారు. ఈ విషయంపై పోలీసులతో మాట్లాడతానని పవన్ హామీ ఇచ్చారు. 2017లో సుగాలి ప్రీతిపై హత్యాచారం జరిగిందనే ఆరోపణలున్నాయి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow